- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దామగుండంలో కాల్పుల కలకలం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండంలో కాల్పుల కలకలం రేపింది. చనుగోముల పోలీసు స్టేషన్ పరిధిలోని దామగుండం ఫారెస్ట్‌లో ఆవును కాల్చి చంపారు గుర్తు తెలియని దుండగులు. వేటకు వచ్చిన వేటగాళ్లు ఫైరింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండంలో కాల్పుల కలకలం రేపింది. చనుగోముల పోలీసు స్టేషన్ పరిధిలోని దామగుండం ఫారెస్ట్‌లో ఆవును కాల్చి చంపారు గుర్తు తెలియని దుండగులు. వేటకు వచ్చిన వేటగాళ్లు ఫైరింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






