- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గల్ఫ్‌లో నిజామాబాద్ వాసి మృతి
by Shyam |
<p>దిశ, బాల్కొండ: పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన, కార్మికులు ఇటీవల అనేక మంది మృతిచెందుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి గంగారం(63) మంగళవారం సౌదీలోని జుబ్బాలో గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగుజూసింది. వివరాళ్లోకి వెళితే… విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య జయసుధ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు పెళ్లికి అప్పు చేయడంతో, తీర్చడం కోసం వలస […]</p>

X
దిశ, బాల్కొండ: పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన, కార్మికులు ఇటీవల అనేక మంది మృతిచెందుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి గంగారం(63) మంగళవారం సౌదీలోని జుబ్బాలో గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగుజూసింది.
వివరాళ్లోకి వెళితే… విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య జయసుధ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు పెళ్లికి అప్పు చేయడంతో, తీర్చడం కోసం వలస వెళ్లినట్టు సమాచారం. ప్రభుత్వం చొరవ తీసుకుని, మృతదేహని స్వస్థలానికి రప్పించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






