- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గులాం నబీ ఆజాద్‌కు కరోనా పాజిటివ్
by Vadlamudi Anukaran |
<p>న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్టు ఆయన స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన గులాం నబీ ఆజాద్ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవలి రోజుల్లో తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారు కరోనా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.</p>

X
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్టు ఆయన స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన గులాం నబీ ఆజాద్ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవలి రోజుల్లో తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారు కరోనా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.
Next Story






