- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్ సీఎంకు కరోనా పాజిటివ్
by Shamantha N |
<p>దిశ,వెబ్ డెస్క్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న వడోదర ఎన్నికల ప్రచారంలో ఆయన అస్వస్థకు గురయ్యారు. వడోదరలోని నిజాంపురలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ వేదిక మీదే ఆయన కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను అధికారులు యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయనకు వైద్యులు ఆర్టీపీసీఆర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న వడోదర ఎన్నికల ప్రచారంలో ఆయన అస్వస్థకు గురయ్యారు. వడోదరలోని నిజాంపురలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ వేదిక మీదే ఆయన కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను అధికారులు యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయనకు వైద్యులు ఆర్టీపీసీఆర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు.
Next Story






