- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ వ్యాఖ్యలు సరికాదు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు సరికాదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే తమ పార్టీపై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. మంత్రి హరీశ్‌రావు అనాలోచితంగా కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని.. ఉద్యోగుల జీతాల కోతపై తాము అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే జీవోలు సవరించి.. పోలీస్, వైద్య […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు సరికాదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే తమ పార్టీపై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. మంత్రి హరీశ్‌రావు అనాలోచితంగా కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని.. ఉద్యోగుల జీతాల కోతపై తాము అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే జీవోలు సవరించి.. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖల వారికి పూర్తి వేతనం ఇచ్చారన్నారు.
Tags: Minister Harish Rao, Congress Leader, Gudur Narayana Reddy, TRS Sarkar, Corona, Police
Next Story






