- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శుభవార్త విన్నాను.. GST రూల్స్‌పై అనుష్క శర్మ స్పందన
by Shyam |
<p>దిశ, సినిమా : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం జోల్‌జెన్‌మా.. దీనిపై జీఎస్‌టీ మినహాయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందించింది. ‘నిజంగా నేను ప్రజలకు ఉపయోగపడే ఒక గొప్ప శుభవార్త విన్నాను. అధిక ధర కారణంగా ఈ ఔషధాన్ని కొనలేని వారందరికీ ఈ వార్త పెద్ద ఉపశమనం కలిగించింది’ అంటూ మంత్రి ప్రకటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా, కొవిడ్ సంబంధిత మెడిసిన్‌పై […]</p>

X
దిశ, సినిమా : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం జోల్‌జెన్‌మా.. దీనిపై జీఎస్‌టీ మినహాయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందించింది. ‘నిజంగా నేను ప్రజలకు ఉపయోగపడే ఒక గొప్ప శుభవార్త విన్నాను. అధిక ధర కారణంగా ఈ ఔషధాన్ని కొనలేని వారందరికీ ఈ వార్త పెద్ద ఉపశమనం కలిగించింది’ అంటూ మంత్రి ప్రకటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా, కొవిడ్ సంబంధిత మెడిసిన్‌పై మూడు నెలలపాటు GST మినహాయింపును పొడిగించారు ఆర్థిక మంత్రి. సెప్టెంబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు కొవిడ్ సంబంధిత కొన్ని మందులపై ఈ రూల్ అమలులో ఉంటుందని మంత్రి తెలిపారు.
Next Story






