- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ కన్నుమూత
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. వారం రోజుల పాటు బెంగళూరులోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మరణించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్వీట్ చేసింది. ఈ నెల 8న 14 మందితో వెల్లింగ్టన్‌కు వెళ్తున్న హెలికాప్టర్ కూనూరు సమీపంలో చెట్టును ఢీకొట్టి కూలిపోయింది ఈ ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. వారం రోజుల పాటు బెంగళూరులోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మరణించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్వీట్ చేసింది. ఈ నెల 8న 14 మందితో వెల్లింగ్టన్‌కు వెళ్తున్న హెలికాప్టర్ కూనూరు సమీపంలో చెట్టును ఢీకొట్టి కూలిపోయింది ఈ ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా 13 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Next Story






