- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగస్తుల జాబితా విడుదల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గ్రూప్-2 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. తాజాగా గ్రూప్-2 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన అభ్యర్థుల పేర్లను జాబితాలో పొందుపరిచినట్టు సహకారశాఖ పేర్కొంది.apcooperation.nic.in వెబ్‌సైట్‌లో తుది జాబితాను ఉంచినట్టు వెల్లడించింది. ఈనెల 26వ తేదీన గుంటూరు జిల్లాలో సర్టిఫికెట్ల తనిఖీ ఉంటుందని తెలిపింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గ్రూప్-2 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. తాజాగా గ్రూప్-2 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన అభ్యర్థుల పేర్లను జాబితాలో పొందుపరిచినట్టు సహకారశాఖ పేర్కొంది.apcooperation.nic.in వెబ్‌సైట్‌లో తుది జాబితాను ఉంచినట్టు వెల్లడించింది. ఈనెల 26వ తేదీన గుంటూరు జిల్లాలో సర్టిఫికెట్ల తనిఖీ ఉంటుందని తెలిపింది.
Next Story






