- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రూప్-1 ప్రధాన పరీక్ష వాయిదా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో గ్రూప్-1 పరీక్షలపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 2వ తేదీన జరిగే మెయిన్ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌లో 51 తప్పులు వచ్చాయని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీని సవరించి తాజా జాబితా విడుదల చేయాలని స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో గ్రూప్-1 పరీక్షలపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 2వ తేదీన జరిగే మెయిన్ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌లో 51 తప్పులు వచ్చాయని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీని సవరించి తాజా జాబితా విడుదల చేయాలని స్పష్టం చేసింది.
Next Story






