- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సూట్ వేసుకుంటే ఎవరికి కనిపించరంటా..
<p>దిశ, వెబ్ డెస్క్ : అతనికి ఓ విచిత్ర కోరిక ఉంది అదేంటి అనుకుంటున్నారా.. ఎవరికి కనిపించకుండా అదృశ్యం అవ్వాలని. అయితే తాను ఎవరికి కనిపించకూడదనుకోని దానికోసం అతను ఓ గ్రీన్ మార్ప్ సూట్ ను తీసుకున్నాడు. ఎవరికీ కనిపించకుండా అదృశ్యం అవుతాను అనుకున్నాడు కానీ .. పాపం అనుకోకుండా తాను వీడియోలో ప్రత్యేక్ష్యం అయ్యాడు. అదేంటీ అనుకుంటున్నారా .. అయితే మీరే చదవండి.. ప్రొఫెషనల్ జాబ్స్ లో జూమ్ మీటింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. అలానే ఓ […]</p>

దిశ, వెబ్ డెస్క్ : అతనికి ఓ విచిత్ర కోరిక ఉంది అదేంటి అనుకుంటున్నారా.. ఎవరికి కనిపించకుండా అదృశ్యం అవ్వాలని. అయితే తాను ఎవరికి కనిపించకూడదనుకోని దానికోసం అతను ఓ గ్రీన్ మార్ప్ సూట్ ను తీసుకున్నాడు. ఎవరికీ కనిపించకుండా అదృశ్యం అవుతాను అనుకున్నాడు కానీ .. పాపం అనుకోకుండా తాను వీడియోలో ప్రత్యేక్ష్యం అయ్యాడు. అదేంటీ అనుకుంటున్నారా .. అయితే మీరే చదవండి.. ప్రొఫెషనల్ జాబ్స్ లో జూమ్ మీటింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. అలానే ఓ మహిళ జూమ్ మీటింగ్ కి హాజరైంది. ఇక జూమ్ మీటింగ్ జరుగుతున్న సమయంలో తన భార్యని డిస్ట్రబ్ చేయకూడదు అనుకున్నాడు దాని కోసం అతను గ్రీన్ మార్ప్ సూట్ వేసుకుటే తాను మీటింగ్ లో కనిపించననుకొని సూట్ వేసుకొని నడిచాడు. కానీ, అతని ప్లాన్ బెడిసికొట్టింది. సూటుతో నడుస్తుంటే… జూమ్ మీటింగ్‌లో కనిపించేశాడు. అంతేకాకుండా… సగం మనిషి కనిపిస్తూ… సగం కనిపించకుండా… గ్రాఫిక్స్‌లా కనిపించేసరికి ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగవైరల్ అవుతుంది.






