- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ వరంగల్ పోలింగ్
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గడువు ముగిసే సమయానికి 54.74 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే దాదాపు 5 శాతం వరకు పోలింగ్ తగ్గడం గమనార్హం. 2016 కార్పొరేషన్ ఎన్నికల్లో 60.38 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ సారి కొవిడ్ భయంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి భయపడ్డారని రాజకీయ నేతలు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. 66 డివిజన్లకు 878 పొలింగ్ కేంద్రాలు ఏర్పాటు […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గడువు ముగిసే సమయానికి 54.74 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే దాదాపు 5 శాతం వరకు పోలింగ్ తగ్గడం గమనార్హం. 2016 కార్పొరేషన్ ఎన్నికల్లో 60.38 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ సారి కొవిడ్ భయంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి భయపడ్డారని రాజకీయ నేతలు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. 66 డివిజన్లకు 878 పొలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. కరోనా జాగ్రత్తలు తీసుకున్న వైరస్ ప్రభావం పోలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది.
Next Story






