- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేటర్ బరిలో 1,122 మంది అభ్యర్థులు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో 150డివిజన్లలో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయ్యాయి. ఈనెల 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆదివారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 18న ఓటర్ల జాబితా విడుదలతో పాటు అదేరోజు నుంచి 20వరకు నామినేషన్లను స్వీకరించారు. ఈనెల 21న నామినేషన్ల పరిశీలన చేసిన ఎన్నికల అధికారులు 68నామినేషన్లను తిరస్కరించినట్టు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మూడు […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో 150డివిజన్లలో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయ్యాయి. ఈనెల 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆదివారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 18న ఓటర్ల జాబితా విడుదలతో పాటు అదేరోజు నుంచి 20వరకు నామినేషన్లను స్వీకరించారు. ఈనెల 21న నామినేషన్ల పరిశీలన చేసిన ఎన్నికల అధికారులు 68నామినేషన్లను తిరస్కరించినట్టు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మూడు రోజుల్లో 1,893మంది అభ్యర్థులు 2,575కు పైగా నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటనీ, రెబల్స్ ఉపసంహరణ అనంతరం 1,122 మంది అభ్యర్థులు ఖరారు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి అన్నిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ స్క్రూటనీ అనంతరం తుది జాబితాలో కొందరు అభ్యర్థులు అవకాశం కోల్పోయారు. స్వతంత్ర అభ్యర్థులు 415మంది పోటీలో ఉండగా.. ఇతర రాజకీయ పార్టీల నుంచి 76మంది అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారు.
| పార్టీల వారీగా అభ్యర్థులు: | |
| టీఆర్ఎస్ | 150 |
| కాంగ్రెస్ | 146 |
| బీజేపీ | 149 |
| సీపీఐ | 17 |
| సీపీఎం | 12 |
| ఎంఐఎం | 51 |
| టీడీపీ | 106 |
| వైఎస్‌ఆర్‌సీపీ – | 0 |
| ఇతరులు | 76 |
| స్వతంత్రులు | 415 |
| మొత్తం | 1,122 |
గ్రేటర్ పోరులో ఉన్న అభ్యర్థులు వీరే..
| డివిజన్ | టీఆర్ఎస్ | బీజేపీ | కాంగ్రెస్ |
| 1. కాప్రా | స్వర్ణరాజ్ | వినోద్ | శ్రీపతి కుమార్ |
| 2. ఏఎస్‌రావు నగర్ | పావని రెడ్డి | ఎం.చంద్రిక | శిరీషారెడ్డి |
| 3.చర్లపల్లి | బొంతు శ్రీదేవి | సురేందర్ గౌడ్ | యాదగిరి |
| 4. మీర్‌పేట | ప్రభుదాస్ | బి. జయలక్ష్మి | పి. అంజయ్య |
| 5.మల్లాపూర్ | దేవేందర్ రెడ్డి | మల్లికార్జున్ గౌడ్ | దివాకర్ రెడ్డి |
| 6.నాచారం | ఎస్.శేఖర్ | అనితా పద్మారెడ్డి | జ్యోతి గౌడ్ |
| 7.చిలకానగర్ | బి.ప్రవీన్ | శైలజా శ్రీకాంత్ | సిహెచ్ లత |
| 8.హబ్సిగూడ | భేతి స్వప్నరెడ్డి | చేతనా హరీష్ | ఉమారెడ్డి |
| 9.రామంతాపూర్ | గంధం జ్యోత్స్న | బి. శ్రీవాణి | టి.సౌమ్య |
| 10.ఉప్పల్ | ఏ.భాస్కర్ | శిల్పారెడ్డి | ఎం.రజిత |
| 11.నాగోల్ | సంగీతా గౌడ్ | అరుణాయాదవ్ | ఎం.శైలజ |
| 12 మన్సూరాబాద్ | కె.విఠల్ రెడ్డి | కె.నర్సింహరెడ్డి | జె.ప్రభాకర్ రెడ్డి |
| 13 హయత్ నగర్ | సామ తిరుమల్ రెడ్డి | నవజీవన్ రెడ్డి | జి.శ్రీనివాస్ రెడ్డి |
| 14. బీఎన్ రెడ్డి | లక్ష్మీ ప్రసన్న గౌడ్ | బి.లచ్చిరెడ్డి | సదాశివుడు |
| 15 వనస్థలిపురం | జి. రాజశేఖర్ రెడ్డి | వెంకటేశ్వర్ రెడ్డి | సామ రాంమోహన్ రెడ్డి |
| 16 హస్తినాపురం | ఆర్. పద్మా నాయక్ | సుజాత | సంగీతా నాయక్ |
| 17 చంపాపేట | సామ రమణారెడ్డి | మధుసూదన్ రెడ్డి | రాఘవాచారి |
| 18 లింగోజిగూడ | ఎం.శ్రీనివాస్ రావు | ఆకుల రమేష్ గౌడ్ | డి. రాజశేఖర్ రెడ్డి |
| 19 సరూర్ నగర్ | అనితా రెడ్డి | ఆకుల శ్రీవాణి | సీహెచ్ జయమ్మ |
| 20 ఆర్‌కే పురం | ఎం.విజయభారతి | రాధా ధీరజ్ రెడ్డి | పి. గణేష్ నిర్మల |
| 21 కొత్తపేట | సాగర్ రెడ్డి | ప్రవీన్ కుమార్ | ఎం.రాజిరెడ్డి |
| 22 చైతన్యపురి | జి.విఠల్ రెడ్డి | రంగానర్సింహా గుప్తా | కె.శశిధర్ రెడ్డి |
| 23 గడ్డి అన్నారం | భవాని ప్రవీన్ కుమార్ | బి.ప్రేమ్ మహేష్ రెడ్డి | బి.వెంకటేష్ యాదవ్ |
| 24 సైదాబాద్ | సి.స్వర్ణలతారెడ్డి | కె.అరుణ | గంట్లా సుజాత |
| 25 మూసారాంబాగ్ | టి.సునరితా రెడ్డి | బి.భాగ్యలక్ష్మి | సి.లక్ష్మీ |
| 26 ఓల్డ్ మలక్ పేట | పి.శాలిని | కె. రేణుక | వీరమణి |
| 27 అక్బర్ నగర్ | శ్రీధర్ రెడ్డి | నవీన్ రెడ్డి | ఎండీ ఆదిల్ పాష |
| 28 అజాంపురా | ఏ. బాబురావు | జె.లావణ్య | నక్క గోదావరి |
| 29 ఛాహౌనీ | షౌకత్ అలీ | అభిషేక్ గౌడ్ | ఫైజల్ హసన్ |
| 30 డబీర్‌పురా | శబ్బీర్ | మీర్జా అఖిల్ అఫండీ | మీర్ హైదర్ అలీ |
| 31 రెయిన్ బజార్ | అబ్దుల్ జావీద్ | ఈశ్వర్ యాదవ్ | మహ్మద్ అలీ |
| 32 పత్తార్ గట్టి | అక్తర్ మొయినోద్దీన్ | అనిల్ బజాజ్ | మూసా ఖాసీం |
| 33మొఘల్ పురా | ఎస్‌వీ సరిత | సి.మంజుల | కంచన్ శర్మ |
| 34 తలాబ్ చంచలం | మోహరున్నీసా | కె. రేణుక | – |
| 35 గౌలిపురా | బొడ్డు శ్రీలత | ఆలే భాగ్యలక్ష్మి | పి.గాయత్రి |
| 36 లలితా భాగ్ | జి.రాఘవేంద్ర రాజు | ఎం.చంద్రశేఖర్ | మహ్మద్ అబ్దుల్ ఇర్ఫాన్ |
| 37 కుర్మగూడ | నవితా యాదవ్ | ఉప్పల్ల శాంత | సలేహా బేగం |
| 38 ఐఎస్ సదన్ | సామ స్వప్న రెడ్డి | జంగం శ్వేత | కీర్తి మంజుల |
| 39 సంతోష్ నగర్ | శ్రీనివాస రావు నాయి | యశ్వంత్ జైశ్వాల్ | మథీన్ షరీఫ్ |
| 40 రియాసత్ నగర్ | సంతోష్ కుమార్ | మహేశ్వర్ రెడ్డి | సయ్యద్ ముస్తాఫా ఖాద్రి |
| 41 కంచన్ భాగ్ | ఆకుల వసంత | కె.రోజా | అమీనా సబా |
| 42 బార్కాస్ | సరిత | వై.విజయలక్ష్మి | – |
| 43 చాంద్రాయణగుట్ట | సంతోష్ రాణి | జె.నవీన్ కుమార్ | శేఖ్ అఫ్జల్ |
| 44 ఉప్పుగూడ | ఎం. శోభా రాంరెడ్డి | టి.శ్రీనివాస రావు | బోయ నగేష్ |
| 45 జంగంమెట్ | స్వరూప నాయక్ | కె.మహేందర్ | ఎన్. ప్రమోద్ రెడ్డి |
| 46ఫలక్ నుమా | గిరిధర్ నాయక్ | గుగులోత్ మహేందర్ | గణేస్ రాథోడ్ |
| 47 నవాబ్ సాహేబ్ కుంట | సమీనా భేగం | – | మెహరాజ్ బేగం |
| 48 షాలిబండ | రాధకృష్ణ | వై.నరేష్ | టి.చంద్రశేఖర్ |
| 49 ఘన్సీ బజార్ | గోపి గౌడ్ | రేణు సోని | పూజా సేన్ |
| 50 బేగంబజార్ | పూజా వ్యాస్ బిలాల్ | శంకర్ యాదవ్ | వీజీ. పురుషోత్తం |
| 51 గోషామహల్ | ముఖేష్ సింగ్ | లాల్ సింగ్ | కన్హయ్య లాల్ సాబ్ |
| 52 పురానాపూల్ | లక్ష్మణ్ రావు | సురేందర్ కుమార్ | అహ్మద్ అస్లాం ఉల్లాహ్ షరీఫ్ |
| 53 దూద్ బౌలి | షబానా అంజూమ్ | నిరంజన్ కుమార్ | మహ్మద్ అబ్దుల్ జలీల్ |
| 54 జహనుమా | పల్లె వీరమణి | ఎ.శ్రీహరి | ఖాజా గాయాసుద్దీన్ |
| 55 రమ్నస్తాపూర్ | ఎండీ ఇంకేషఫ్ | గురుచరణ్ | అనితా మాలిక్ |
| 56 కిషన్ బాగ్ | షఖీల్ అహమద్ | బి.నవీన్ కుమార్ | అసద్ అలీ |
| 57 సులేమాన్ నగర్ | సరితా మహేష్ | వి.లక్ష్మి | రిజ్వానా బేగం |
| 58 శాస్త్రీపురం | రాజేష్ యాదవ్ | హరిదర్శన్ యాదవ్ | శ్రీనివాస్ గౌడ్ |
| 59 మైలార్ దేవ్ పల్లి | ప్రేమ్‌దాస్ గౌడ్ | టి.శ్రీనివాస్ రెడ్డి | ఎస్. శ్రీనివాస్ గౌడ్ |
| 60 రాజేంద్రగనర్ | కె. శ్రీలత | అర్చన | బత్తుల దివ్య |
| 61 అత్తాపూర్ | మాధవి అమరేందర్ | సంగీత | వాసవి ప్రభాకర్ గౌడ్ |
| 62 జియాగూడ | ఎ.కృష్ణ | బోయని దర్శిని | వినోద్ చౌగ్లే |
| 63 మంగళ్ హట్ | పరమేశ్వరి సింగ్ | శశికళ | జ్యోతిసింగ్ లోథ్ |
| 64 దత్తాత్రేయ నగర్ | ఎండీ సలీం | ధర్మేందర్ సింగ్ | ఆలే నారాయణ |
| 65 కార్వాన్ | ముత్యాల భాస్కర్ | కట్ల అశోక్ | జె.రవీందర్ |
| 66 లంగర్ హౌజ్ | భాగ్యలక్ష్మి | సుగంధ పుష్ప | శోభా పాండే |
| 67 గోల్కొండ | అసిఫియా ఖాన్ | పాశం శకుంతల | – |
| 68 టోలిచౌకీ | నాగ జ్యోతి | కె.రోజా | – |
| 69 నానల్ నగర్ | ఎస్‌కే అజహర్ | కరణ్ కుమార్ | ఎండీ అబ్దుల్ సర్‌హాన్ |
| 70 మెహదీపట్నం | సంతోష్ కుమార్ | డి.గోపికృష్ణ | ఉమా మహేష్ |
| 71 గుడిమల్కాపూర్ | బంగారి ప్రకాశ్ | దేవర కరుణాకర్ | ఎన్. వేణు గౌడ్ |
| 72 అసిఫ్ నగర్ | ఎం.సాయి శ్రీలత | సీహెచ్. లావణ్య | జి.మనిషా |
| 73 విజయనగర్ కాలనీ | స్వరూప రాణి | దుర్గ అశ్విని | ఇనాయా ఫాతిమా |
| 74 అహ్మద్ నగర్ | ఎస్. మమత | రాధా బాయి | హమీరా అహమదీ |
| 75 రెడ్ హిల్స్ | ప్రియాంక గౌడ్ | సీమా సింగ్ | అయేషా పర్హీన్ |
| 76 మల్లాపూర్ | ఎం. పద్మావతి | కె. ఉషశ్రీ | జకియా అంజూమ్ |
| 77 జాంభాగ్ | ఆనంద్ గౌడ్ | రాకేష్ జేశ్వాల్ | సీకే మూర్తి |
| 78 గన్ ఫౌండ్రీ | ఎం.మమతా గుప్తా | సురేఖ | సంగీతా యాదవ్ |
| 79 హిమాయత్ నగర్ | హేమలతా యాదవ్ | లక్ష్మి గౌడ్ | జె.ఇందిరారావు |
| 80 కాచిగూడ | శిరిషా యాదవ్ | ఉమారాణి యాదవ్ | జయంతి యాదవ్ |
| 81 నల్లకుంట | జి.శ్రీదేవి | వై. అమృత | ఎ.జ్యోతి |
| 82 గోల్నాక | డి.లావణ్య | కత్తుల సరిత | పి.పద్మ |
| 83 అంబర్ పేట | విజయ్‌కుమార్ గౌడ్ | ఎ.యశ్వంత్ | పీర్ మునీర్ జుబేర్ |
| 84 భాగ్ అంబర్ పేట | పద్మావతి రెడ్డి | పద్మా వెంకట్ రెడ్డి | ఎస్. ఉష |
| 85 అడిక్ మెట్ | హేమలతారెడ్డి | సునితా ప్రకాశ్ గౌడ్ | జె.కవిత |
| 86 ముషీరాబాద్ | ఈ. భాగ్యలక్ష్మి | సుప్రియా గౌడ్ | పి. స్వప్న గౌడ్ |
| 87 రాంనగర్ | శ్రీనివాస్ రెడ్డి | కూతురు రవిచారి | – |
| 88 భోలక్ పూర్ | బి.నవీన్ కుమార్ | విశ్వేశ్వరయ్య | వాజిద్ హుస్సేన్ |
| 89 గాంధీ నగర్ | పద్మా నరేష్ | పావని వినయ్ కుమార్ | జి.చంద్రకళ |
| 90 కవాడిగూడ | లాస్య నందిత | కె. రచన శ్రీ | ఎన్.కవిత |
| 91 ఖైరతాబాద్ | విజయారెడ్డి | వీణా ముదిరాజ్ | జవేరియా బేగం |
| 92 వెంకటేశ్వర కాలనీ | మన్నె కవితా రెడ్డి | ఉమా చంద్రశేఖర్ రావు | బి.రమ్య |
| 93 బంజారాహిల్స్ | జి.విజయలక్ష్మి | బి.మహిపాల్ రెడ్డి | ధన్ రాజ్ రాథోడ్ |
| 94 షేక్ పేట | సత్యానారాయణ యాదవ్ | చెరకు మహేష్ | సయ్యద్ నిజామోద్దీన్ |
| 95 జూబ్లీహిల్స్ | కె. సూర్యానారాయణ | వి.వెంకటేష్ | గడ్డం వినోద్ |
| 96 యూసుఫ్ గూడ | రాజ్‌కుమార్ పటేల్ | కుంజాల గంగరాజు | ఐ. సత్యనారాయణ |
| 97 సోమాజీగూడ | వనం సంగీతాయాదవ్ | దుర్జా విజయ యాదవ్ | శ్వేత |
| 98 అమీర్ పేట | శేషు కుమారి | కె. సరళ | వై.అలేఖ్య |
| 99 వెంగళరావ్ నగర్ | దేదీప్య రావు | కిలారి మనోహర్ | ఎలీసా జింకే |
| 100 సనత్ నగర్ | కొలన్ లక్ష్మి | కె. అన్నపూర్ణ యాదవ్ | తన్వీర్ |
| 101 ఎర్రగడ్డ | పల్లవి యాదవ్ | ప్రసన్న | నౌసీన్ బేగం |
| 102 రహ్మత్ నగర్ | సీఎన్ రెడ్డి | కొలన్ వెంకటేష్ | శివశంకర్ |
| 103 బోరబండ | బాబా ఫసీయుద్దీన్ | శ్రీనివాస్ గౌడ్ | శేఖ్ షరీఫ్ |
| 104 కొండాపూర్ | షేఖ్ హమీద్ పటేల్ | ఎం.రఘునాథ్ | మహిపాల్ యాదవ్ |
| 105 గచ్చిబౌలి | కె.సాయిబాబా | వి.గంగాధర్ రెడ్డి | భరత్ గౌడ్ |
| 106 శేరిలింగంపల్లి | ఆర్. నాగేందర్ యాదవ్ | యల్లేష్ | శివకుమార్ |
| 107 మాదాపూర్ | జగదీశ్వర్ గౌడ్ | జి.కృష్ణాయాదవ్ | డి.సురేష్ |
| 108 మియాపూర్ | యూ.శ్రీకాంత్ | కె.రాఘవేందర్ రావు | ఇలియాస్ షరీఫ్ |
| 109 హఫీజ్ పేట | పూజితా జగదీశ్వర్ | బి. అనుషా యాదవ్ | జే.రేణుక |
| 110 చందానగర్ | మంజులా రెడ్డి | సింధు రఘునాథ్ రెడ్డి | అస్కారీ బేగం |
| 111 భారతీనగర్ | వి.సింధు ఆదర్శ్ రెడ్డి | గోదావరి అంజిరెడ్డి | మాధవిలత |
| 112 ఆర్‌సీ పురం | పుష్పా నగేష్ యాదవ్ | నర్సింగ్ గౌడ్ | కుమార్ యాదవ్ |
| 113 పటాన్‌చెరు | మెట్టు కుమార్ యాదవ్ | అశిష్ గౌడ్ | ఆర్. కుమార్ యాదవ్ |
| 114 కేపీహెచ్‌బీ కాలనీ | ఎం. శ్రీనివాస్ రావు | ప్రీతం రెడ్డి | గంధం రాజు |
| 115 బాలాజీ నగర్ | శిరీషా బాపురావు | ఎ.చారుమతి | బీరం ఇందిర |
| 116 అల్లాపూర్ | షబీహా బేగం | పి.లక్ష్మి యాదవ్ | కౌసర్ బేగం |
| 117 మూసాపేట | టి.శ్రవన్ కుమార్ | కె.మహేందర్ | జి.రవీందర్ |
| 118 ఫతే నగర్ | సతీష్ గౌడ్ | కె.కృష్ణాగౌడ్ | రాజు |
| 119 బోల్డ్ బోయినపల్లి | నర్సింహా యాదవ్ | తిరుపతియాదవ్ | అమూల్య |
| 120 బాలానగర్ | ఎ.రవీందర్ రెడ్డి | నర్సిరెడ్డి | సత్యం శ్రీరంగం |
| 121 కూకట్ పల్లి | సత్యనారాయణ | నాయిని పవన్ | జి. వెంకటేశ్వర రావు |
| 122 వివేకానందనగర్ | ఎం. రోజా రంగారావు | విద్యాకల్పన గౌడ్ | బి.నాగమణి |
| 123 హైదర్ నగర్ | నార్నే శ్రీనివాస్ రావు | వి.శ్రివాస్ | బీ. సీతారామరాజు |
| 124 అల్విన్ కాలనీ | డి.వెంకటేష్ గౌడ్ | ఎస్. రవీందర్ రావు | ఎం.శ్రీనివాస రావు |
| 125 గాజుల రామారం | రావుల శేషగిరి | శ్రీధర్ వర్మ | కూన శ్రీనివాస్ గౌడ్ |
| 126 జగద్గిరిగుట్ట | కె.జగన్ | మహేష్ యాదవ్ | గూడ వరమ్మ |
| 127 రంగారెడ్డి నగర్ | విజయ్ శేఖర్ గౌడ్ | నందనం దయాకర్ | జి.శేఖర్ |
| 128 చింతల్ | రషీదా బేగం | పత్తి శృతి | ఎం.హృదయ స్నేహ |
| 129 సురారం | మంత్రి సత్యానారాయణ | బి.శంకర్ రెడ్డి | బి.వెంకటేష్ |
| 130 సుభాష్ నగర్ | జి. ఆదిలక్ష్మి | మాలతి రెడ్డి | టి.శ్రావణి |
| 131 కుత్బుల్లాపూర్ | కూన గౌరీష్ పారిజాత గౌడ్ | ఉక్కంటి స్వాతి | ఎ.రాధ |
| 132 జీడిమెట్ల | కె.పద్మా ప్రతాప్ గౌడ్ | టి. చంద్రారెడ్డి | బండి లలిత |
| 133 మచ్చ బొల్లారం | ఈఎస్ రాజ్ జితేందర్ నాథ్ | ఎస్. నరేష్ | సీఎల్. యాదగిరి |
| 134 అల్వాల్ | చింతల విజయశాంతి | కె.వీణా గౌడ్ | అనురాధా రెడ్డి |
| 135 వెంకటాపురం | సబితా కిషోర్ | జి.శివా అభిషేక్ | సంజీవ్ కుమార్ |
| 136 నేరేడ్ మెట్ | మీనా ఉపేందర్ రెడ్డి | ప్రసన్న | మరియమ్మ |
| 137 వినాయక నగర్ | బి.పుష్పాలతా రెడ్డి | సి.రాజ్యలక్ష్మి | సఫీయా మోమిన్ |
| 138 మౌలాలి | ముంతాజ్ ఫాతిమా | సునితా శేఖర్ యాదవ్ | ఉమా మహేశ్వరి |
| 139 ఈస్ట్ ఆనంద్ బాగ్ | ప్రేమ్ కుమార్ | బక్క నాగరాజ్ | కె.ఉమేష్ సింగ్ |
| 140 మల్కాజిగిరి | జగదీష్ గౌడ్ | వి.శ్రవన్ | శ్రీనివాస్ గౌడ్ |
| 141 గౌతం నగర్ | ఎం.సునిత యాదవ్ | సంతోషి శ్రీనివాస్ | తపశ్వని యాదవ్ |
| 142 అడ్డగుట్ట | ప్రసన్న లక్ష్మి | అశ్విన మండ | సందీప్ రాజ్ |
| 143 తార్నాక | మోతే శ్రీలత | బండ జయసుధ | అనిత గౌడ్ |
| 144 మెట్టుగూడ | రాసురి శ్రీలత | వి. శారద | ఎలిజబెత్ రాణి |
| 145 సీతాఫల్ మండి | శామల హేమ | దీప్తి | ఎన్. ఇందుమతి |
| 146 బౌద్ధ నగర్ | కంది శైలజ | మేకల కీర్తి | జె.ప్రభ |
| 147 బన్సిలాపేట | కుర్మ హేమలత | స్పందన | డి.లక్ష్మి |
| 148 రాంగోపాల్ పేట | ఎ. అరుణ | చీర సుచిత్ర | శీలం కవిత |
| 149 బేగంపేట | మహేశ్వరి శ్రీహరి | రాజ్యలక్ష్మి | మంజులారెడ్డి |
| 150 మోండా మార్కెట్ | ఆకుల రూప | కె.దీపిక | సి.వరలక్ష్మి యాదవ్ |






