- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈశ్వర్ అన్న..గ్రేట్ జాబ్
<p>దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన కొందరు లాక్‌డౌన్ కారణంగా ముంబైలో ఆకలితో అలమటిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వాట్సప్ మెసెజ్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి వారికి భోజన వసతితోపాటు రూ. 1.18 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కేటీఆర్ ఈశ్వర్ అన్న గ్రేట్ జాబ్ అంటూ ట్విట్ చేశారు. Tags:minister ktr,appreciate,minister koppula</p>

X
దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన కొందరు లాక్‌డౌన్ కారణంగా ముంబైలో ఆకలితో అలమటిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వాట్సప్ మెసెజ్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి వారికి భోజన వసతితోపాటు రూ. 1.18 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కేటీఆర్ ఈశ్వర్ అన్న గ్రేట్ జాబ్ అంటూ ట్విట్ చేశారు.
Tags:minister ktr,appreciate,minister koppula
Next Story






