- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనుమడితో కరోనా సోకి అమ్మమ్మ మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: గతవారం కరోనాతో మృతి చెందిన యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అమ్మమ్మ శుక్రవారం మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడకు చెందిన యువకుడు కరోనా బారిన పడి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతిచెందాడు. ఆ తర్వాత మృతుడి కుమారుడు, అమ్మమ్మలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా తాజాగా శుక్రవారం బాధితురాలు (70) మృతి చెందింది. ఈ పరిణామం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపగా… […]</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: గతవారం కరోనాతో మృతి చెందిన యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అమ్మమ్మ శుక్రవారం మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడకు చెందిన యువకుడు కరోనా బారిన పడి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతిచెందాడు. ఆ తర్వాత మృతుడి కుమారుడు, అమ్మమ్మలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా తాజాగా శుక్రవారం బాధితురాలు (70) మృతి చెందింది. ఈ పరిణామం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపగా… స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.
Next Story






