- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వివాదమే వారి ప్రాణం తీసింది
by Batti.Sumithra |
<p>దిశ వెబ్ డెస్క్: వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో తాత, మనుమడిని ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. ఘటన వివరాల్లో కెళితే….పెబ్బేరు మండలం వైశాఖాపూర్‌లో ఓ పొలం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా మొదలైంది. దీంతో పెద్దల ఎదుట వారు పంచాయతీ నిర్వహించారు. అయితే పంచాయతీ నిర్వహిస్తుండగానే పరుశురాములు అనే వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. తన ప్రత్యర్థులు గువ్వల పాపయ్య(55), గువ్వల బాలకిష్ణపై కత్తితో దాడి […]</p>

X
దిశ వెబ్ డెస్క్:
వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో తాత, మనుమడిని ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. ఘటన వివరాల్లో కెళితే….పెబ్బేరు మండలం వైశాఖాపూర్‌లో ఓ పొలం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా మొదలైంది. దీంతో పెద్దల ఎదుట వారు పంచాయతీ నిర్వహించారు. అయితే పంచాయతీ నిర్వహిస్తుండగానే పరుశురాములు అనే వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. తన ప్రత్యర్థులు గువ్వల పాపయ్య(55), గువ్వల బాలకిష్ణపై కత్తితో దాడి చేశాడు. కాగా ఈ దాడిలో పాపయ్య అక్కడికక్కడే మరణించాడు. కొన ఊపిరితో ఉన్న బాలకిష్ణను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలో ఆయన మరణించాడు. కాగా నిందితున్ని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.
Next Story






