- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానేరు వాగులో తాత, మనవడు గల్లంతు
<p>దిశ, సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మానేరు వాగులో తాత మనవడు పడి గల్లంతయ్యారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒగ్గు మల్లయ్య(65) తన మనవడు అఖిరేష్ నందన్(9)తో కలిసి మోటర్ వద్ద నాచు తీస్తుండగా ప్రమాదవశాత్తు మానేరు వాగులో పడి గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మానేరు వాగులో తాత మనవడు పడి గల్లంతయ్యారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒగ్గు మల్లయ్య(65) తన మనవడు అఖిరేష్ నందన్(9)తో కలిసి మోటర్ వద్ద నాచు తీస్తుండగా ప్రమాదవశాత్తు మానేరు వాగులో పడి గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






