- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని మలక్‌పేట ఆశ్రమ పాఠశాల (చెవిటి) పాఠశాలలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. 1-8 తరగతులకు అడ్మిషన్లు పొందాలనుకున్న అర్హత గల విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూచించారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, ఇతర సౌకర్యాలు అందిస్తాయి. అడ్మిషన్ల వివరాల కోసం 040-24161000, 9848613040, 7674933347 నెంబర్లలో సంప్రదించగలరు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో:
రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని మలక్‌పేట ఆశ్రమ పాఠశాల (చెవిటి) పాఠశాలలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. 1-8 తరగతులకు అడ్మిషన్లు పొందాలనుకున్న అర్హత గల విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూచించారు.
అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, ఇతర సౌకర్యాలు అందిస్తాయి. అడ్మిషన్ల వివరాల కోసం 040-24161000, 9848613040, 7674933347 నెంబర్లలో సంప్రదించగలరు.
Next Story






