- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్క్‌ల కోసం టెండర్లకు ఆహ్వానం
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్ – 19 నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మాస్క్‌ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద నమోదైన సరఫరాదారులు మాత్రమే తమ టెండర్లు సమర్పించాలని అందులో కోరింది. ఒక్కో ఏజెన్సీ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య తమ కొటేషన్ వేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకే లాక్‌డౌన్ ప్రకటించినా.. ఏప్రిల్ 14 వరకూ కొనసాగిస్తుండటంతో ఆ మేరకు అవసరమైన […]</p>
దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్ – 19 నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మాస్క్‌ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద నమోదైన సరఫరాదారులు మాత్రమే తమ టెండర్లు సమర్పించాలని అందులో కోరింది. ఒక్కో ఏజెన్సీ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య తమ కొటేషన్ వేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకే లాక్‌డౌన్ ప్రకటించినా.. ఏప్రిల్ 14 వరకూ కొనసాగిస్తుండటంతో ఆ మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Tags: Mask, Tender, State Govt, Govt registered tenderer
Next Story






