- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మర్డర్ కేసుపై సర్కార్‌కు గవర్నర్ లేఖ
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: అడ్వకేట్ దపంతులు వామన్ రావు, నాగమణి మర్డర్ ఘటనపై ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆమె లేఖలో కోరారు. ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక పంపించాలని అన్నారు. కాగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడు బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: అడ్వకేట్ దపంతులు వామన్ రావు, నాగమణి మర్డర్ ఘటనపై ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆమె లేఖలో కోరారు. ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక పంపించాలని అన్నారు. కాగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడు బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించిన సంగతి తెలిసిందే.
Next Story






