- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బక్రీద్ త్యాగానికి ప్రతీక: గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని వెల్లడించారు. మహ్మద్ ప్రవక్త బోధనలను ప్రతిఒక్కరూ పాటించాలని, ఇస్లాం సంప్రదాయంలో బక్రీద్ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచే ప్రార్థనలు చేసుకోవాలని గవర్నర్సూచించారు. మసీదులకు వెళ్తే తప్పక భౌతికదూరం పాటించాలని, మహమ్మారిని దరిచేరనివ్వకుండా పండుగను ప్రశాంత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని వెల్లడించారు. మహ్మద్ ప్రవక్త బోధనలను ప్రతిఒక్కరూ పాటించాలని, ఇస్లాం సంప్రదాయంలో బక్రీద్ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచే ప్రార్థనలు చేసుకోవాలని గవర్నర్సూచించారు. మసీదులకు వెళ్తే తప్పక భౌతికదూరం పాటించాలని, మహమ్మారిని దరిచేరనివ్వకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Next Story






