- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేసిన హర్యానా గవర్నర్
by Sridhar Babu |
<p>దిశ, చార్మినార్: దీపావళి పర్వదిన ఉత్సవాలలో భాగంగా చార్మినార్ లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సోమవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ శశికళ బండారు దత్తాత్రేయకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉమామహేంద్ర, పొటేల్ సదానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, చార్మినార్: దీపావళి పర్వదిన ఉత్సవాలలో భాగంగా చార్మినార్ లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సోమవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ శశికళ బండారు దత్తాత్రేయకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉమామహేంద్ర, పొటేల్ సదానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






