- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారింది..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధంకర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ హింస, కక్ష్య సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య పాలన చేయాలని మమత బెనర్జికి గవర్నర్ విజ్ఞప్తి చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధంకర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ హింస, కక్ష్య సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య పాలన చేయాలని మమత బెనర్జికి గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
Next Story






