- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమల్‌నాథ్ సర్కార్‌కు గవర్నర్ షాక్
by Shamantha N |
<p>మధ్యప్రదేశ్ సర్కార్‌కు గవర్నర్ లాల్ జీ టాండన్ షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో మంగళవారం లోపు బలనిరూపణ చేసుకోవాలని సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీని స్పీకర్ మార్చి 26 వరకు వాయిదా వేయడంతో ఊపిరి పీల్చుకున్న కమల్ నాథ్ .. తాజా గవర్నర్ ఆదేశాలు సంకటంలా మారాయి. మంగళవారంలోపు బలం నిరూపించుకోలేక పోతే ప్రభుత్వం మైనార్టీలో పడినట్టుగా భావించాల్సి ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం […]</p>

X
మధ్యప్రదేశ్ సర్కార్‌కు గవర్నర్ లాల్ జీ టాండన్ షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో మంగళవారం లోపు బలనిరూపణ చేసుకోవాలని సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీని స్పీకర్ మార్చి 26 వరకు వాయిదా వేయడంతో ఊపిరి పీల్చుకున్న కమల్ నాథ్ .. తాజా గవర్నర్ ఆదేశాలు సంకటంలా మారాయి.
మంగళవారంలోపు బలం నిరూపించుకోలేక పోతే ప్రభుత్వం మైనార్టీలో పడినట్టుగా భావించాల్సి ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇక కమల్ నాథ్ సర్కార్‌ను కరోనా కూడా కాపాడలేదని బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
Tags: madhya pradesh politics, governor, cm kamal nath
Next Story






