- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : వీసీల నియామకానికి గవర్నర్ ఆమోదం
<p>దిశ, వెబ్‌డెస్క్: చాలాకాలంగా ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్‌లర్స్ నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో 10 మంది కొత్త వైస్ ఛాన్స్‌లర్స్ నియామకం జరుగనుంది. దీనికి సంబంధించి మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేద్కర్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయం వర్సిటీలకు కొత్త వీసీలు రానున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చాలాకాలంగా ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్‌లర్స్ నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో 10 మంది కొత్త వైస్ ఛాన్స్‌లర్స్ నియామకం జరుగనుంది. దీనికి సంబంధించి మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేద్కర్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయం వర్సిటీలకు కొత్త వీసీలు రానున్నారు.
Next Story






