- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలహీన వర్గాలకు అన్యాయం : ఉత్తమ్
by Shyam |
<p>రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. ఇది కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని తెలిపారు. ఎస్సీ,ఎస్టీలను కేంద్ర,రాష్ర్టాలు అణిచివేస్తున్నాయన్నారు. దీనిపై ఈ నెల 16న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు.</p>
రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. ఇది కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని తెలిపారు. ఎస్సీ,ఎస్టీలను కేంద్ర,రాష్ర్టాలు అణిచివేస్తున్నాయన్నారు. దీనిపై ఈ నెల 16న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు.
Next Story






