- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూలై1న పాలిసెట్ ప్రవేశ పరీక్ష
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: పాలిసెట్ 2020 ప్రవేశ పరీక్షను జూలై 1 నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి మూర్తి వెల్లడించారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 250 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఫీజు చెల్లించినప్పుడే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పాలిసెట్ 2020 ప్రవేశ పరీక్షను జూలై 1 నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి మూర్తి వెల్లడించారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 250 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఫీజు చెల్లించినప్పుడే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story






