- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబ కలహాలతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
<p>దిశ, మెదక్: కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటుచేసుకుంది. జోగిపేట వాసవినగర్‌కు చెందిన ఎస్ సంపత్‌కుమార్ (38) వట్టిపల్లి మండలం మర్వెల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల అవి తీవ్ర రూపం దాల్చడంతో సంపత్‌కుమార్ ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]</p>

X
దిశ, మెదక్: కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటుచేసుకుంది. జోగిపేట వాసవినగర్‌కు చెందిన ఎస్ సంపత్‌కుమార్ (38) వట్టిపల్లి మండలం మర్వెల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల అవి తీవ్ర రూపం దాల్చడంతో సంపత్‌కుమార్ ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Medak, Govt teacher, suicide
Next Story






