- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ల్యాబ్‌ల ప్రారంభానికి రంగం సిద్ధం..
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో టెస్టులను మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ల ప్రారంభానికి రంగం సిద్ధం చేసింది. నోయిడా, ముంబై, కోల్‌కతాలో అత్యధిక సామర్థ్యంతో ల్యాబ్‌ల ఏర్పాటు చేయనుంది. రోజుకు పది వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో టెస్టులను మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ల ప్రారంభానికి రంగం సిద్ధం చేసింది. నోయిడా, ముంబై, కోల్‌కతాలో అత్యధిక సామర్థ్యంతో ల్యాబ్‌ల ఏర్పాటు చేయనుంది. రోజుకు పది వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.
Next Story






