- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కట్టడికి బ్లాక్ కమాండోలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా తిరువనంతపురంలో కేసులు పెరిగిపోతుండడంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం కమాండోలకు రంగంలోకి దించింది. కాగా, గత ఐదురోజుల్లో 600 మందికి టెస్టులు చేయగా.. 119 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో లాక్ డౌన్ నిబంధనలు పటిష్టం చేయడం కోసం స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన 25 మంది కమాండోలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా తిరువనంతపురంలో కేసులు పెరిగిపోతుండడంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం కమాండోలకు రంగంలోకి దించింది. కాగా, గత ఐదురోజుల్లో 600 మందికి టెస్టులు చేయగా.. 119 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో లాక్ డౌన్ నిబంధనలు పటిష్టం చేయడం కోసం స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన 25 మంది కమాండోలు పంథూరులో విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో కూడా తమిళనాడు నుంచి బోట్లు రాకుండా కోస్ట్ గార్డ్ లు సెక్యూరిటీ ఏర్పాటు చేయడమే కాకుండా.. మెరైన్ ఎన్ ఫోర్స్ మెంట్ బలగాలను మోహరించడం గమనార్హం.
Next Story






