- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో శిల్పారామాలకు నిధులు మంజూరు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం, తిరుపతిలో శిల్పారామాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. తిరుపతిలో శిల్పారామం అభివృద్ధితో పాటు వివిధ నిర్మాణాల కోసం రూ.10 కోట్లు, శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు తొలి విడతగా రూ.3 కోట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంజూరు చేసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం, తిరుపతిలో శిల్పారామాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. తిరుపతిలో శిల్పారామం అభివృద్ధితో పాటు వివిధ నిర్మాణాల కోసం రూ.10 కోట్లు, శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు తొలి విడతగా రూ.3 కోట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంజూరు చేసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.
Next Story






