- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
131 పోస్టులు, 14 కొత్త స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ప్రోహిబిషన్, ఎక్సైజ్ విభాగంలో 131 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటితో పాటు 14 కొత్త ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్‌లను మంజూరు చేసింది. ఈ విభాగాన్ని పునర్వవస్థీకరణలో భాగంగా పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులును జారీ చేస్తూనే… మరో 14 కొత్త స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 94లో వెల్లడించింది.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రోహిబిషన్, ఎక్సైజ్ విభాగంలో 131 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటితో పాటు 14 కొత్త ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్‌లను మంజూరు చేసింది. ఈ విభాగాన్ని పునర్వవస్థీకరణలో భాగంగా పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులును జారీ చేస్తూనే… మరో 14 కొత్త స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 94లో వెల్లడించింది.
Next Story






