- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాను జయించి విధులో చేరిన ప్రభుత్వ ఉద్యోగి
by Shyam |
<p>దిశ, ఇబ్రహీంపట్నం: విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడిన ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ పంచాయితీ సెక్రటరీ శ్రీనివాస్ పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. అయితే.. అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత 28 రోజులుగా హోం క్వారంటైన్ లో ఉండి పూర్తిగా కోలుకున్నాడు. అనంతరం విధుల్లో చేరాడు. ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో నరేందర్ రెడ్డి తెలిపారు.</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం: విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడిన ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ పంచాయితీ సెక్రటరీ శ్రీనివాస్ పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. అయితే.. అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత 28 రోజులుగా హోం క్వారంటైన్ లో ఉండి పూర్తిగా కోలుకున్నాడు. అనంతరం విధుల్లో చేరాడు. ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో నరేందర్ రెడ్డి తెలిపారు.
Next Story






