సీ-డాక్‌లో 100 ఖాళీలు

by  |
సీ-డాక్‌లో 100 ఖాళీలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ముంబైలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్‌) కాంట్రాక్టు ప్రాతిప‌దికన‌ కింది పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 100 (ప్రాజెక్ట్ ఇంజినీర్‌- 80, ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్‌- 20)
అర్హ‌త ‌: బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. అలాగే, సంబంధిత రంగంలో ఏడాది అనుభ‌వం త‌ప్పనిస‌రిగా ఉండాలి.
వ‌య‌స్సు : 37ఏండ్లకు మించ‌రాదు (ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్ పోస్టుల‌కు 30ఏండ్లు)
ఎంపిక : ఇంట‌ర్వ్యూ ద్వారా (ఎలాంటి రాత‌ప‌రీక్ష లేదు)
చిరునామా : Human Resource Department,
Centre for Development of Advanced Computing
Gulmohar Cross Road No. 9, Juhu, Mumbai 400049
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో
చివ‌రితేదీ : ఫిబ్రవ‌రి 15, 2021
వెబ్‌సైట్‌: www.cdac.in



Next Story

Most Viewed