- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదింటి బిడ్డల పెండ్లికి సర్కారు సాయం -వికారాబాద్ ఎమ్మెల్యే
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పేదప్రజల పక్షపాతిగా వారి సంక్షేమానికి నిత్యం పాటుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ధారూర్ మండలకేంద్రంలోని స్త్రీ శక్తి భవన్ లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెళ్లిళ్ల సమయంలో పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా అన్ని వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాలతో ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు […]</p>

X
దిశ, రంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పేదప్రజల పక్షపాతిగా వారి సంక్షేమానికి నిత్యం పాటుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ధారూర్ మండలకేంద్రంలోని స్త్రీ శక్తి భవన్ లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెళ్లిళ్ల సమయంలో పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా అన్ని వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాలతో ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






