- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిశ్చయ్ పెళ్లిలో వరుణ్‌తేజ్‌కు కాబోయే భార్య సందడి?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లిలో అన్న వరుణ్ తేజ్‌కు కాబోయే భార్య సందడి చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ గాసిప్ ప్రకారం వరుణ్ భార్య ఎవరో తెలుసా? హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అవును.. వరుణ్‌తో మిస్టర్, అంతరిక్షం లాంటి సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న అందాల రాక్షసి లైఫ్ కూడా షేర్ చేసుకోబోతుందని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రూమర్‌ను కొట్టిపారేసిన వర్గం కూడా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లిలో అన్న వరుణ్ తేజ్‌కు కాబోయే భార్య సందడి చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ గాసిప్ ప్రకారం వరుణ్ భార్య ఎవరో తెలుసా? హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అవును.. వరుణ్‌తో మిస్టర్, అంతరిక్షం లాంటి సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న అందాల రాక్షసి లైఫ్ కూడా షేర్ చేసుకోబోతుందని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రూమర్‌ను కొట్టిపారేసిన వర్గం కూడా ఉంది. లావణ్య, రీతూ వర్మ ఇద్దరూ కూడా నిహారిక జిమ్ పార్ట్‌నర్స్ అని.. అందుకే ఇద్దరినీ కూడా తన పెళ్లికి ఆహ్వానించిందని చెప్తున్నారు. ఈ ముగ్గురి జిమ్ ఫొటోస్ కూడా నిహారిక చాలా సార్లు షేర్ చేసిందంటున్నారు.
Next Story






