- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొన్న ట్విట్టర్.. నేడు గూగుల్.. ‘భారత్’ అంటే అంత అలుసా.?
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మొన్న ట్విట్టర్ నేడు గూగుల్. భారతదేశంలో భాగమైన కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా చూపించేలా ప్రయత్నించాయి. దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్లు పంపిణీ అయ్యాయో తెలిపేందుకు గూగుల్ ఓ మ్యాప్‌ను రూపొందించింది. దీనిలో భాగంగా గూగుల్ రూపొందించిన మ్యాప్‌లో కాశ్మీర్‌ను భారతదేశంతో సంబంధం లేకుండా విడిగా చూపించింది. అయితే, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ మ్యాప్ విషయంపై అధ్యయనం చేసి గూగుల్ నుంచి వివరణ తీసుకొని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మొన్న ట్విట్టర్ నేడు గూగుల్. భారతదేశంలో భాగమైన కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా చూపించేలా ప్రయత్నించాయి. దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్లు పంపిణీ అయ్యాయో తెలిపేందుకు గూగుల్ ఓ మ్యాప్‌ను రూపొందించింది. దీనిలో భాగంగా గూగుల్ రూపొందించిన మ్యాప్‌లో కాశ్మీర్‌ను భారతదేశంతో సంబంధం లేకుండా విడిగా చూపించింది. అయితే, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ మ్యాప్ విషయంపై అధ్యయనం చేసి గూగుల్ నుంచి వివరణ తీసుకొని అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
Next Story






