- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గూగుల్ పే’కు RBI అనుమతి అక్కర్లేదు..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ :గూగుల్ పేకు ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదని ఢిల్లీ హైకోర్టకు గూగుల్ ఇండియా డిజిటిల్ సర్వీసు తెలిపింది. ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకోకుండా ఆర్థిక లావాదేవీలను అందిస్తోందని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై న్యాయమూర్తి వివరణ కోరగా.. గూగుల్ పే థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ మాత్రమేనని.. అందువలన దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అవసరం లేదని గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ స్పష్టంచేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్ :గూగుల్ పేకు ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదని ఢిల్లీ హైకోర్టకు గూగుల్ ఇండియా డిజిటిల్ సర్వీసు తెలిపింది. ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకోకుండా ఆర్థిక లావాదేవీలను అందిస్తోందని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
దీనిపై న్యాయమూర్తి వివరణ కోరగా.. గూగుల్ పే థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ మాత్రమేనని.. అందువలన దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అవసరం లేదని గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ స్పష్టంచేసింది.
Next Story






