- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. పట్టాలు తప్పిన రైలు.. తృటిలో తప్పిన ప్రమాదం
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్ : డోర్నకల్ రైల్వేస్టేషన్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వైపు వెళ్లే గూడ్స్ ట్రైన్ ఆఖరు బోగీ పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు. గూడ్స్ రైలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. </p>

X
దిశ, మహబూబాబాద్ : డోర్నకల్ రైల్వేస్టేషన్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వైపు వెళ్లే గూడ్స్ ట్రైన్ ఆఖరు బోగీ పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు. గూడ్స్ రైలు కావడంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story






