- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సూపర్ గుడ్ న్యూస్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న క్యాష్‌లెస్ ట్రీట్మెంట్కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీఎంబర్సీమెంట్, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి ఉత్తర్వులిచ్చారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. జేఏసీ ఛైర్మన్ మామిళ్ల […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న క్యాష్‌లెస్ ట్రీట్మెంట్కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీఎంబర్సీమెంట్, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి ఉత్తర్వులిచ్చారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. జేఏసీ ఛైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ జనరల్ మమత, సెక్రెటరీలు ప్రతాప్, ఏనుగుల సత్యనారాయణ, ప్రతినిధులు రవీందర్రావు, రవీంద్రకుమార్, గండూరి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణ యాదవ్, తమటం లక్ష్మణ్ గౌడ్, బి వెంకటయ్య, కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

Next Story






