కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

by  |
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
X

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. కేంద్రం పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లకు నాలుగు శాతం డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పెంచిన డీఏను ఈ నెల నుంచే చెల్లిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags: central government, good news, employees, DA,


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed