- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఏపీ ప్రభుత్వం ఆప్షన్లు తీసుకోనున్నది. తెలంగాణ తరహాలోనే స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. స్పౌజ్ కేసులకు సంబంధించి 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని ఓ అంచనాకు వచ్చింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ మాట్లాడుతూ.. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ స్థానికుల నుంచి ఆప్షన్లను తీసుకునే అంశాన్ని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఏపీ ప్రభుత్వం ఆప్షన్లు తీసుకోనున్నది. తెలంగాణ తరహాలోనే స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. స్పౌజ్ కేసులకు సంబంధించి 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని ఓ అంచనాకు వచ్చింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ మాట్లాడుతూ.. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ స్థానికుల నుంచి ఆప్షన్లను తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎంను కోరామని తెలిపారు.
Next Story






