- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 22, 23, 24 మూడు తేదీలకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ మూడు రోజుల పాటు రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున విడుదల చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ తెలిపింది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 22, 23, 24 మూడు తేదీలకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ మూడు రోజుల పాటు రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున విడుదల చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది.
- Tags
- special dharshan
Next Story






