- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కార్మికులకు శుభవార్త
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఓ ప్రకటన చేశారు. రానున్న పది రోజుల్లో 2,600 శ్రామిక్ రైళ్లను నడిపి 36 లక్షల మంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే 36 లక్షల మందిని తరలించామని చెప్పారు. జూన్ 1 నుంచి పున:ప్రారంభం కానున్న రైళ్లకు పాత ధరలనే చార్జి చేస్తామని, దేశవ్యాప్తంగా 1000 టికెట్ కౌంటర్లను పున:ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఓ ప్రకటన చేశారు. రానున్న పది రోజుల్లో 2,600 శ్రామిక్ రైళ్లను నడిపి 36 లక్షల మంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే 36 లక్షల మందిని తరలించామని చెప్పారు. జూన్ 1 నుంచి పున:ప్రారంభం కానున్న రైళ్లకు పాత ధరలనే చార్జి చేస్తామని, దేశవ్యాప్తంగా 1000 టికెట్ కౌంటర్లను పున:ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story






