- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ .. తెరుచుకోనున్న దేవాలయం
<p>దిశ, వెబ్ డెస్క్ : అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త తెలిపింది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తుల దర్శనార్దం గుడి తెరిచి ఉంచనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆన్ లైన్ లో భక్తుల కోసం టికెట్లను ఉంచారు. శబరిమల రావాలి అనుకునే భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని బోర్డ్ తెలిపింది. తులామాసం పూజల కోసం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఆలయం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త తెలిపింది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తుల దర్శనార్దం గుడి తెరిచి ఉంచనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఆన్ లైన్ లో భక్తుల కోసం టికెట్లను ఉంచారు. శబరిమల రావాలి అనుకునే భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని బోర్డ్ తెలిపింది. తులామాసం పూజల కోసం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరవనున్నట్టు ట్రావెన్ కోర్ బోర్డ్ ప్రకటించింది.
- Tags
- ayyappa swami
Next Story






