- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వం డీఎస్సీ-2008 అభ్యర్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారిని కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2,193 మందిని కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీలుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తూ ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వం డీఎస్సీ-2008 అభ్యర్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారిని కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2,193 మందిని కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీలుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తూ ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






