- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్.. ధరణిలో మరో ఆప్షన్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌లో మరో ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. క్రయ విక్రయాలు, ఇతర లావాదేవీల్లో డీడ్స్‌లో చేర్పులు, మార్పులు చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కార్డ్ విధానంలో రాటిఫికేషన్, రెక్టిఫికేషన్, క్యాన్సలేషన్.. మూడు అంశాలు ఉండేవి. అయితే ధరణిలో మాత్రం కేవలం రాటిఫికేషన్‌కు మాత్రమే చోటుంది. డీడ్‌లో ఏదైనా మార్పు చేసుకోవడం, మొత్తానికి రద్దు చేసుకోవడం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అధికారులు కేవలం రాటిఫికేషన్(ధ్రువీకరణ)ను మాత్రమే ఎనబుల్ చేశారు. మిగతా రెండు కూడా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌లో మరో ఆప్షన్‌కు అవకాశం కల్పించారు. క్రయ విక్రయాలు, ఇతర లావాదేవీల్లో డీడ్స్‌లో చేర్పులు, మార్పులు చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కార్డ్ విధానంలో రాటిఫికేషన్, రెక్టిఫికేషన్, క్యాన్సలేషన్.. మూడు అంశాలు ఉండేవి. అయితే ధరణిలో మాత్రం కేవలం రాటిఫికేషన్‌కు మాత్రమే చోటుంది. డీడ్‌లో ఏదైనా మార్పు చేసుకోవడం, మొత్తానికి రద్దు చేసుకోవడం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
అధికారులు కేవలం రాటిఫికేషన్(ధ్రువీకరణ)ను మాత్రమే ఎనబుల్ చేశారు. మిగతా రెండు కూడా వెబ్ పోర్టల్ లో కనిపిస్తున్నాయి. కానీ లాగిన్‌లోకి వెళ్లిన తర్వాత ఒక్క దానికే మాడ్యూల్ ముందుకు వెళ్తుంది. ఆ రెండింటిని ఎప్పటికి అప్ లోడ్ చేస్తారో వేచి చూడాలి.
Next Story






