- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోచారంను కలిసిన గొంగిడి దంపతులు
by Sridhar Babu |
<p>దిశ నల్గొండ: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావులను.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మహేందర్‌రెడ్డిలు కలిశారు. తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్గా మహేందర్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా వీరిని గొంగిడి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు. tag: gongidi sunitha, mahender, meet, pocharam srinivas</p>

X
దిశ నల్గొండ: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావులను.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మహేందర్‌రెడ్డిలు కలిశారు. తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్గా మహేందర్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా వీరిని గొంగిడి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు.
tag: gongidi sunitha, mahender, meet, pocharam srinivas
Next Story






