ఎట్టకేలకు లభ్యమైన బంగారం

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరబాబాద్ బంజారాహిల్స్ దగ్గర వరదలో కొట్టుకుపోయిన బంగారం ఎట్టకేలకు లభ్యం అయింది. సోమవారం రాత్రి సేల్స్‌మెన్ నుంచి జారిపడి వరదలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారం సంచిని, రాత్రాంత గాలించిన పోలీసు సిబ్బంది మంగళవారం కనుగొన్నారు. అనంతరం సేల్స్‌మెన్ ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంతేగాకుండా ఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన వీఎస్ గోల్డ్ షాపు నుంచి బంగారం తరలిస్తుండగా చోటుకేసుకుంది.</p>

ఎట్టకేలకు లభ్యమైన బంగారం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరబాబాద్ బంజారాహిల్స్ దగ్గర వరదలో కొట్టుకుపోయిన బంగారం ఎట్టకేలకు లభ్యం అయింది. సోమవారం రాత్రి సేల్స్‌మెన్ నుంచి జారిపడి వరదలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారం సంచిని, రాత్రాంత గాలించిన పోలీసు సిబ్బంది మంగళవారం కనుగొన్నారు. అనంతరం సేల్స్‌మెన్ ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంతేగాకుండా ఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన వీఎస్ గోల్డ్ షాపు నుంచి బంగారం తరలిస్తుండగా చోటుకేసుకుంది.

Next Story