- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ రాజేంద్రనగర్ : అధికారులు ఎన్నిసార్లు పట్టుకుంటున్న శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఆగటం లేదు. తాజాగా మరో ప్రయాణికుడు దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. బంగారాన్ని ఫేస్ క్రిముల రూపంలో తరలిస్తుండగా అధికారులు గుర్తించి తనీఖీలు నిర్వహించారు. దాంతో అతని వద్ద 24.14 లక్షల విలువైన 495 గ్రాముల బంగారం పేస్ట్ రూపంలో దొరికింది. దీంతో ప్రయాణికున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.</p>

X
దిశ రాజేంద్రనగర్ : అధికారులు ఎన్నిసార్లు పట్టుకుంటున్న శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఆగటం లేదు. తాజాగా మరో ప్రయాణికుడు దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. బంగారాన్ని ఫేస్ క్రిముల రూపంలో తరలిస్తుండగా అధికారులు గుర్తించి తనీఖీలు నిర్వహించారు. దాంతో అతని వద్ద 24.14 లక్షల విలువైన 495 గ్రాముల బంగారం పేస్ట్ రూపంలో దొరికింది. దీంతో ప్రయాణికున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Next Story






