- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
by Batti.Sumithra |
<p>శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సుడాన్ దేశస్థురాలి నుంచి రూ.9.26లక్షల విలువ చేసే, 233.2 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.</p>
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సుడాన్ దేశస్థురాలి నుంచి రూ.9.26లక్షల విలువ చేసే, 233.2 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.
Next Story






